వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు నగరంలోని లాడ్జిలో వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుందరయ్య వీధిలోని పలు లాడ్జిల్లో బుధవారం వన్‌టౌన్ సీఐ చిన్నపెద్దయ్య సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.
ఓ లాడ్జిలో రాజమండ్రికి చెందిన మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. మహిళలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

