వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లాలో 24 మండలాల పరిధిలోని 646 గ్రామ పంచాయతీలకు 6,344 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించారు. మొత్తం 6,276 వార్డుల పరిధిలో 12,28,246 మంది ఓటర్లు ఉన్నారు. ముసాయిదా జాబితాలను మండల పరిషత్, రెవెన్యూ కార్యాలయాల్లో ప్రదర్శించారు.
ఈ నెల 26 సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. పరిశీలన అనంతరం ఈ నెల 31న తుది జాబితా ప్రకటిస్తామని డీపీఓ సందీప్ తెలిపారు.
Comments
Loading comments...

