Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్తి వివాదంతో కత్తుల దాడి

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 06, 2026 10:57 AM గుంటూరుGeneral
ఆస్తి వివాదంతో కత్తుల దాడి - Udayam
పెదకొండూరులో ఆస్తి వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీయగా నలుగురు కత్తిపోట్లకు గురయ్యారు. వారిలో సాయికృష్ణ పరిస్థితి విషమంగా ఉండటంతో మంగళగిరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కత్తులతో దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. రెడ్రౌతు శ్రీనివాసరావు వర్గంలో ఇద్దరికీ గాయాలైనట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...