Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్‌కు ఏఎస్సైలుగా పదోన్నతి

Follow Udayam on Google
భరత్ తేజ Aug 10, 2026 3:48 PM నిర్మల్ తెలంగాణ
ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్‌కు ఏఎస్సైలుగా పదోన్నతి - Udayam
నిర్మల్ జిల్లాలో 1990 బ్యాచ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్స్ చంద్రప్రకాశ్, చంద్రశేఖర్, సాయన్న ఏఎస్సైలుగా పదోన్నతి పొందారు. ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ సాయికిరణ్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతాయుతంగా పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా తోటి సిబ్బంది నూతన పదోన్నతి పొందిన అధికారులను అభినందించారు.

Comments

G
Loading comments...