Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10వేల ఉద్యోగాలపై పీకే హామీ

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 12, 2026 8:30 AM జాతీయంGeneral
10వేల ఉద్యోగాలపై పీకే హామీ - Udayam
బంకీపూర్‌ ఉపఎన్నికలో విజయం సాధించిన ప్రశాంత్‌ కిషోర్‌ నిరుద్యోగ యువతకు కీలక హామీ ఇచ్చారు. అర్హులైన యువత సీవీలు, బయోడేటాలు తన కార్యాలయానికి పంపాలని, తన పరిచయాలతో ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. వచ్చే ఒకటి, రెండేళ్లలో కనీసం 10 వేల కుటుంబాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు.

Comments

G
Loading comments...