వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎఫ్‌ఏ-1 పరీక్షల్లో విద్యార్థుల ఫలితాలను సబ్జెక్టుల వారీగా సమీక్షించారు.
విద్యార్థులు ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రధానోపాధ్యాయుడు కె. వేణుగోపాలరావు సూచించారు. ఇంటి వద్ద తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉపాధ్యాయులు వివరించారు.
Comments
Loading comments...

