వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ రాక్ డ్రమ్మర్, ‘ది టోర్నడోస్’ సహ వ్యవస్థాపకుడు క్లెమ్ కటినీ (89) కన్నుమూశారు. నవంబర్ 2న తన నివాసంలో కిందపడటంతో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వందలాది పాటలకు ఆయన డ్రమ్స్ వాయించారు.
తన కెరీర్‌లో 42 యూకే నంబర్ వన్ సింగిల్స్‌లో భాగమయ్యారు. టామ్ జోన్స్, లౌ రీడ్, పాల్ మెక్‌కార్ట్నీ, టోనీ క్రిస్టీ వంటి ప్రముఖ సంగీతకారులతో కలిసి పనిచేశారు.
Comments
Loading comments...

