వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో వయోభారంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు ఆయన చివరిగా నాగ్ అశ్విన్ నిర్మాణంలో తెరకెక్కిన ‘సింగీతం’ చిత్రానికి దర్శకత్వం వహించారు.
94 ఏళ్ల వయసులోనూ దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలితో చెరగని ముద్ర వేశారు.
Comments
Loading comments...

