Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తన ప్రమోషన్ నిలిపేయాలని ACP వివేక్ భగత్ లేఖ

Follow Udayam on Google
Harika Oct 06, 2026 5:51 PM జాతీయంGeneral
తన ప్రమోషన్ నిలిపేయాలని ACP వివేక్ భగత్ లేఖ - Udayam
జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో మహిళా జర్నలిస్టులను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ACP వివేక్ భగత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై క్రైమ్ బ్రాంచ్ విచారణ కొనసాగుతున్నందున ప్రమోషన్‌ను నిలిపేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. ప్రమోషన్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కన్నాట్ ప్లేస్ PSలో SDPOగా విధులు నిర్వర్తిస్తున్నారు.

Comments

G
Loading comments...