వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పంటలు ఎండిపోతుంటే తెలంగాణ విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ఇచ్చేందుకు ఒప్పందాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు.
నీరు, బొగ్గు వనరులు ఉన్నా సమర్థంగా వినియోగించుకోవడం లేదని విమర్శించారు. శ్రీశైలం నీటిని ఏపీ వినియోగించుకుంటోందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నష్టం చేస్తోందని ఆరోపించారు.
Comments
Loading comments...

