వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో సాంకేతిక సమస్యతో పైలట్లు 30 టన్నుల ఇంధనాన్ని గాల్లోకి డంప్ చేసి, 4 గంటల 47 నిమిషాలు చక్కర్లు కొట్టారు. లండన్-షికాగో విమానం 37,000 అడుగుల ఎత్తులో ఉండగా సమస్య గుర్తించారు.
విమానం వేగంగా కిందకు దిగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అత్యవసర ల్యాండింగ్ ప్రమాదకరం కావడంతో ఇంగ్లిష్ ఛానల్‌పై ఇంధనం డంప్ చేసి, హీత్రూలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
Comments
Loading comments...

