Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిస్సింగ్.. నదిలో మృతదేహం లభ్యం

Follow Udayam on Google
Ganga Oct 06, 2026 6:11 PM పార్వతీపురం మన్యంGeneral
మిస్సింగ్.. నదిలో మృతదేహం లభ్యం - Udayam
సీతానగరం మండలం బూర్జి గ్రామ సమీపంలో సువర్ణముఖి నదిలో పడి కొత్తపల్లి రాము మృతి చెందారు. సోమవారం మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులు సమాచారం అందించారు. అయితే చినబోగిలి గ్రామానికి చెందిన రాము కనబడటం లేదని పోలీసులకు ఫిర్యాదు అందడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని గుర్తించగా, ఎస్సై హేమలత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...