Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్స్ బలోపేతానికి ITLA.. కేంద్రం ఆమోదం

Follow Udayam on Google
Harika Oct 06, 2026 6:14 PM జాతీయంGeneral
ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్స్ బలోపేతానికి ITLA.. కేంద్రం ఆమోదం - Udayam
దేశంలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ లాజిస్టిక్స్ అథారిటీ (ITLA) ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో రీసెర్చ్, ప్లానింగ్, ప్రాజెక్ట్ అప్రైజల్, మానిటరింగ్‌ను బలోపేతం చేయనుంది. రోడ్లు, రైల్వేలు, పోర్టులను అనుసంధానిస్తూ మాస్టర్ ప్లాన్స్ రూపొందించడంతో పాటు లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించడంపై ITLA దృష్టి పెట్టనుంది.

Comments

G
Loading comments...