వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
హుజూర్‌నగర్‌లో రూ.9.6 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం, హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రీన్‌ఫీల్డ్ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు.
ఈ కిచెన్ ద్వారా 1,020 పాఠశాలల్లోని సుమారు 60 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ వేడివేడి, పౌష్టిక అల్పాహారం అందించనున్నారు.
Comments
Loading comments...



