వార్తలకు తిరిగి వెళ్లండి

ఈసీ ‘ఓట్ల చోరీ’కి పాల్పడకపోతే తమను కలిసేందుకు అనుమతించేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దాదాపు 300 మంది ప్రతిపక్ష ఎంపీలు ఈసీని కలిసేందుకు వస్తే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
మోదీ, అమిత్ షా దేశాన్ని హైజాక్ చేశారని ఆరోపించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు పోరాడుతున్నామని ఢిల్లీలోని ఈసీ కార్యాలయం వద్ద నిరసనలో తెలిపారు.
Comments
Loading comments...

