వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకలో ఆన్‌లైన్ జూదం నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో ఎనిమిది మంది భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. తలవాతుగోడలోని ఓ ఇంట్లో జూదం నిర్వహిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి ఆరు కంప్యూటర్లు,39 మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఆన్‌లైన్ బెట్టింగ్‌కు ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా వెనుక ఉన్న వ్యక్తులపై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

