Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మూజ్‌లో నౌకపై దాడి.. 11 భారతీయులకు గాయాలు

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 6:27 PM అంతర్జాతీయంGeneral
హర్మూజ్‌లో నౌకపై దాడి.. 11 భారతీయులకు గాయాలు - Udayam
హర్మూజ్‌ జలసంధిలో పనామా జెండాతో వెళ్తున్న వాణిజ్య నౌకపై క్షిపణి దాడిలో 11 మంది భారతీయ సిబ్బంది గాయపడ్డారు. నౌకలోని 19 మందిలో 17 మంది భారతీయులని విదేశాంగ శాఖ తెలిపింది. గాయపడిన వారికి ఒమన్‌ అధికారుల సాయంతో చికిత్స అందిస్తున్నారు. హర్మూజ్‌లో నౌకలపై వరుస దాడులను భారత్‌ తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోవడం ఆపాలని కోరింది.

Comments

G
Loading comments...