వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన చికితా రావుకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, శాట్ అధికారులు, తెలంగాణ ఒలింపిక్ సంఘం, ఆర్చరీ సంఘం ప్రతినిధులు ఆమెకు స్వాగతం పలికారు.
Comments
Loading comments...

