Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా దాడుల్లో దెబ్బతిన్న ఉక్రెయిన్‌ రవాణా వ్యవస్థ

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 6:24 PM అంతర్జాతీయంGeneral
రష్యా దాడుల్లో దెబ్బతిన్న ఉక్రెయిన్‌ రవాణా వ్యవస్థ - Udayam
రష్యా దాడుల్లో వందలాది లోకోమోటివ్‌లు ధ్వంసం కావడంతో ఉక్రెయిన్‌లో రవాణా వ్యవస్థపై భారం పెరిగింది. యుద్ధం నేపథ్యంలో పౌర విమాన సేవలు నిలిచిపోవడంతో ప్రజలు రైళ్లు, బస్సులపైనే ఆధారపడుతున్నారు. ఓడరేవులు, రైల్వే మౌలిక సదుపాయాలపై దాడులతో సరకు రవాణా దెబ్బతింది. పివ్డెన్నీ పోర్టు పరిసరాల్లో మూడు లోకోమోటివ్‌లు ధ్వంసమయ్యాయని పోర్ట్‌ ఆపరేటర్‌ తెలిపింది.

Comments

G
Loading comments...