వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని కనకదుర్గ ఆలయం ఎదుట ఆర్‌అండ్‌బీ రహదారిపై ఏర్పడిన భారీ గుంత వర్షపు నీటితో నిండి ప్రమాదకరంగా మారింది. వాహనదారులు ఇబ్బందులు పడుతుండటంతో స్థానికులు ప్లాస్టిక్ డబ్బాకు కర్ర కట్టి హెచ్చరిక సూచికగా ఏర్పాటు చేశారు.
అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

