Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదకరంగా మారిన ప్రభుత్వ కార్యాలయాలు

Follow Udayam on Google
P. G. Murthy Oct 04, 2026 10:45 AM మంచిర్యాలGeneral
ప్రమాదకరంగా మారిన ప్రభుత్వ కార్యాలయాలు - Udayam
లక్షెట్టిపేట పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రమాదకర పరిస్థితులలో ఉన్నాయి. పట్టణంలోని తాసిల్దార్, ఇరిగేషన్ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఆయా కార్యాలయాల్లో ఉన్న గదుల పెచ్చులు ఊడిపోవడంతో అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో మున్సిపల్ కార్యాలయంలో గదులు సరిపోకపోవడంతో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఆయా కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించాలని ప్రజలు కోరారు.

Comments

G
Loading comments...