Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదకర స్థాయిలో పైప్ లైన్ నీటి గుంత

Follow Udayam on Google
Mohammad Sep 23, 2026 9:45 AM అనంతపురంఆంధ్రప్రదేశ్
ప్రమాదకర స్థాయిలో పైప్ లైన్ నీటి గుంత - Udayam
గుత్తి పట్టణం గాంధీ సర్కిల్ లోనే ప్రధాన రహదారిలో తాగునీటి పైప్లైన్ వాల్ గుంత ప్రమాదకరంగా మారింది. ఈ రహదారి గుండా వెళ్లే వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి వెంటనే తాగునీటి పైప్లైన్ వాల్ కు మరమ్మతులు చేయాలని పట్టణ ప్రజలు అధికారులను కోరారు.

Comments

G
Loading comments...