వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం పోలీస్ స్టేషన్ పరిధిలోని మూలిగూడ జంక్షన్ వద్ద శనివారం ఎస్ఐ నారాయణరావు ఆద్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించి, సరైన ధ్రువపత్రాలు లేని వారికి జరిమానా విధించారు. అనంతరం ప్రమాదాల నివారణ జాగ్రత్తలు వివరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాహనాలు నడపాలని, నిర్లక్ష్యంతో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకోవద్దని ఎస్‌ఐ సూచించారు.
Comments
Loading comments...

