వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీవ్ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు ప్రమాద బాధితులను కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కాన్వాయ్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
తీవ్రంగా గాయపడిన చిన్నారితో పాటు ఆమె తల్లిదండ్రులకు తక్షణ సాయం అందించి, మెరుగైన వైద్యం అందేలా చూసి ఆయన తన మానవత్వాన్ని చాటుకున్నారు.
Comments
Loading comments...

