వార్తలకు తిరిగి వెళ్లండి

MBNR మహబూబ్‌నగర్‌లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ ప్రజల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గిరిజనుల హక్కులు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వాలు కృషి చేయాలని కాట్రావత్ రాములునాయక్ కోరారు.
కార్యక్రమంలో అధికారులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

