Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రజలపై నమ్మకంతోనే ముద్ర పథకం: నిర్మలా

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 9:40 AM జాతీయంGeneral
ప్రజలపై నమ్మకంతోనే ముద్ర పథకం: నిర్మలా - Udayam
ప్రజలపై నమ్మకంతోనే పీఎం ముద్ర యోజన రూపకల్పన జరిగిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. పూచీకత్తు లేకుండా రుణాలు అందించి చిన్న వ్యాపారులకు అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. 2015లో ప్రారంభమైన ముద్ర పథకం కింద ఇప్పటివరకు 57.79 కోట్లకు పైగా రుణాలు మంజూరయ్యాయని తెలిపారు. వీటి విలువ రూ.40.07 లక్షల కోట్లుగా పేర్కొన్నారు.

Comments

G
Loading comments...