Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 13, 2026 7:06 PM విజయనగరంGeneral
ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి - Udayam
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ ప్రజలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం మాట్లాడుతూ ఆవిఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. గణపయ్య ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు చేకూరాలని కోరారు.

Comments

G
Loading comments...