Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు తాగునీరు సరఫరా చేసిన జనసేన నేత

Follow Udayam on Google
Raghu Sep 26, 2026 12:51 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
ప్రజలకు తాగునీరు సరఫరా చేసిన జనసేన నేత - Udayam
హిరమండలంలోని మార్కెట్ వీధిలో వర్షాల కారణంగా తాగునీటికి స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై స్పందించిన పాతపట్నం నియోజకవర్గ జనసేన నాయకురాలు కోరికన భవాని ట్యాంకర్ ద్వారా శనివారం తాగునీటిని సరఫరా చేసి స్థానికుల దాహార్తిని తీర్చారు. తమ తాగునీటి కష్టాలపై స్పందించి నీరు సరఫరా చేసినందుకు స్థానికులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...