Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు అండగా ఉండాలి

Follow Udayam on Google
RAGHU SKLM Sep 23, 2026 9:50 AM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
ప్రజలకు అండగా ఉండాలి - Udayam
భారీ వర్షాల కారణంగా ప్రజలకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ బుధవారం పిలుపునిచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులను గమనిస్తూ ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ముందుండాలని సూచించారు. నిమజ్జన ఊరేగింపుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Comments

G
Loading comments...