Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 17, 2026 3:09 PM మంచిర్యాలGeneral
ప్రజల సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలి - Udayam
కవ్వాల్ అభయారణ్యంలో ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరుతూ విబిఏ పార్టీ రాష్ట్ర కన్వీనర్ గవ్వల శ్రీకాంత్ జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. గురువారం న్యూఢిల్లీలోని ఎన్ హెచ్ ఆర్ సి కార్యాలయంలో చైర్మన్ కు ఆయన ఫిర్యాదు చేశారు. కవ్వాల్ అభయారణ్యానికి స్థానిక ప్రజలు వ్యతిరేకం కాదని, అయితే ఆంక్షలతో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందన్నారు. ప్రజల ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...