Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల దాహం తీర్చలేని ప్రభుత్వం ఎందుకు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 19, 2026 10:06 PM విశాఖపట్నంGeneral
ప్రజల దాహం తీర్చలేని ప్రభుత్వం ఎందుకు - Udayam
విశాఖపట్నం ప్రజలు తీవ్ర నీటి కొరతతో అల్లాడుతున్న ప‌రిస్థితుల్లో ఉంటే న‌గ‌రానికి వ‌చ్చిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆ స‌మ‌స్య‌పై స్పందించ‌కుండా రాజకీయ విమర్శలకే వేదికను ఉపయోగించుకున్నారని వైఎస్సార్సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆక్షేపించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల పట్టాల రెగ్యులరైజేషన్, గృహ నిర్మాణానికి చేపట్టిన కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటోందని వెల్లడించారు.

Comments

G
Loading comments...