వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల IDOCలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రాజ్‌కుమార్‌తో కలిసి ప్రజల నుంచి 22 అర్జీలు స్వీకరించారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
వివిధ శాఖల అధికారులు తమ పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

