Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకం

Follow Udayam on Google
ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకం - Udayam
విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం ZP సమావేశ మందిరంలో నిర్వహించిన APUWJ 27వ వార్షిక మహాసభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని, సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో వారు చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన గౌరవం, వారి సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...