Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు వైసీపీ కి లేదు

Follow Udayam on Google
RAGHU Aug 09, 2026 6:58 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు వైసీపీ కి లేదు - Udayam
ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలను భయపెట్టి పాలించారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. కోటబొమ్మాళి ఎన్టిఆర్ భవన్‌లో ఆదివారం ఆయన మాట్లాడుతు.. స్వేచ్ఛను హరించిన వారే ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సరికాదన్నారు.తప్పు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని,డీఎస్పీ ద్వారా ఉద్యోగాలు ఇచ్చింది ఎన్డీయే ప్రభుత్వమేనని తెలిపారు.

Comments

G
Loading comments...