వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల 27వ వార్డు ఎర్రమట్టి వీధిలో లబ్ధిదారుడు దౌలు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్రెడ్డి పాలనలో పేదల సొంతింటి కల నెరవేరుతోందని తెలిపారు.
తొలి విడతలో 3,500 ఇళ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. అపోహలు నమ్మవద్దని, రెండో విడతలో మిగిలిన అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

