వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం ఉదయం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సచివాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

