వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తెలంగాణ సాయుధ పోరాటంపై,
తెలంగాణకు జరిగిన అన్యాయాలపై విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రదర్శించారు.
Comments
Loading comments...

