Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలపై శంఖారావం

Follow Udayam on Google
Siva Prasad Sep 24, 2026 9:13 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యలపై శంఖారావం - Udayam
మేజర్ పంచాయతీ పరిధిలోని జామాయిల్ సెంటర్ గిరిజన కాలనీలో సమస్యలు అధికంగా ఉందని గిరిజనులు ఎంవి రావు ఫౌండేషన్ నిర్వాహకులకు సమాచారం అందించారు.దానికి స్పందించిన ఎన్విరావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ గురువారం ఉదయం ప్రకటించారు. ఆ క్రమంలో గిరిజనుల సహకారంతో స్ప్రేయర్ తో దోమల నివారణ నిర్మూలన కోసం వాడే మందుతో గ్రామంలోని కాలనీ మొత్తం వీధులలో దోమల మందులు చెల్లించారు.

Comments

G
Loading comments...