వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాదర్బార్ ముఖ్య ఉద్దేశమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గురువారం చిన్నమండెంలోని బోడిరెడ్డిగారి పల్లెలో ప్రజాదర్బార్ నిర్వహించారు.
రాయచోటి నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి విద్యుత్, నూతన గృహాల మంజూరు, తాగునీటి సరఫరాపై సుమారు 85 అర్జీలు స్వీకరించారు. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Loading comments...

