Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

Follow Udayam on Google
Mohammad Sep 27, 2026 12:11 PM అనంతపురంఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం - Udayam
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆదివారం "ప్రజాదర్బార్" నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మాజీ మంత్రి కేశవ్ మాట్లాడుతూ .. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు.

Comments

G
Loading comments...