వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబుపేట ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ‘సంధ్యారావు’ పేరుతో నకిలీ ఎక్స్ ఖాతాను సృష్టించి, దానిని అసెంబ్లీలో ప్రస్తావించారని ఆయన అన్నారు
Comments
Loading comments...

