వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం పదవీ విరమణ చేసిన ప్రజాప్రతినిధులతో మాజీ ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు.మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గంలో వైసిపి జెండా ఎగరవేయాలని వారు పిలుపునిచ్చారు.
అనంతరం పదవి విరమణ చేసిన ప్రజాప్రతినిధులకు శాలువాతో సత్కరించి సన్మానించారు.
Comments
Loading comments...

