వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు నడిపించేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.
వెయ్యి రోజుల ప్రజా ప్రభుత్వ పాలనలో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగుల సంక్షేమంతో పాటు సామాజిక న్యాయం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేసినట్లు తెలిపారు
Comments
Loading comments...

