వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తహసీల్ చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడవాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొన్నారు.
ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పాలన అందిస్తోందన్నారు. అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు అందిస్తూ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
Comments
Loading comments...

