వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం పార్లమెంట్ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందిన వివిధ వినతులను శనివారం జిల్లా కలెక్టర్ ఎస్. రామ సుందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ తో మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమూలంగా వివరించారు. ఈ మేరకు వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోని పిర్యాదుదారులకు న్యాయం చేయాలని కోరారు.
Comments
Loading comments...

