Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియురాలిని పీక నులిమి చంపిన ప్రియుడు

Follow Udayam on Google
Dorababu M Sep 19, 2026 5:03 PM పశ్చిమగోదావరిGeneral
ప్రియురాలిని పీక నులిమి చంపిన ప్రియుడు - Udayam
తాడేపల్లిగూడెం ఎల్.అగ్రహారంలో యాదాల మంగ (28) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. వేరొకరితో ఫోన్ మాట్లాడుతోందనే అనుమానంతో ప్రియుడు గెడ్డం సందీప్ (సన్నీ) ఆమెతో గొడవపడి రాత్రి పీక నులిమి చంపేశాడు. సమాచారం అందుకున్న సీఐ, ఎస్సై, క్లూస్ టీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...