వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడి మండలం కందిపేటలో కుటుంబ తగాదాల కారణంగా తనతో సహజీవనం చేస్తున్న దన్నాన శ్రీనును రాములమ్మ అనే మహిళ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.
ప్రియుడు చనిపోయాక ఆమె కూడా పురుగు మందు తాగి ఆత్మహత్య కు యత్నించింది. గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. సీఐ శంకర్రావు, ఎస్సై లోకేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

