Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియాంక కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 10, 2026 3:04 PM జోగులాంబ గద్వాల్ తెలంగాణ
ప్రియాంక కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి - Udayam
గద్వాల జిల్లాకు చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.1 కోటి పరిహారం ప్రకటించాలని ఎంఆర్‌పీఎస్ మాజీ అధ్యక్షుడు రాజు మాదిగ డిమాండ్ చేశారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళల రక్షణకు పటిష్టమైన చట్టాలు అమలు చేయాలని ఆయన సోమవారం ప్రకటనలో కోరారు.

Comments

G
Loading comments...