Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రియాంకా చోప్రా

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 03, 2026 10:26 AM జాతీయంవినోదం
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రియాంకా చోప్రా - Udayam
భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ప్రియాంకా చోప్రా ముందున్నారని సినీ వర్గాల సమాచారం. ఆమె ఒక్కో సినిమాకు రూ.25–30 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం ఉంది. దీపికా పదుకొణె రూ.20–30 కోట్లు, ఆలియా భట్ రూ.20–25 కోట్లు, కత్రినా కైఫ్ రూ.15–25 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నయనతార, త్రిష, సాయిపల్లవి రూ.10–12 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారని సమాచారం.

Comments

G
Loading comments...