వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమహేంద్రవరంలో కారు ఢీకొట్టి వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన కేసులో నిందితులు సురవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్‌ను పోలీసులు బుధవారం కస్టడీకి తీసుకున్నారు.
వైద్య పరీక్షల అనంతరం వారిని అధికారులు విచారించారు. ఆదిత్యమాల్‌లో నిందితులతో సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించి, ఘటన జరిగిన రోజు వారి కదలికలు, మాల్ సిబ్బందితో జరిగిన గొడవపై వివరాలు సేకరించారు.
Comments
Loading comments...

